తెలుగు హనుమాన్ చాలీసా

Hanuman Chalisa in Telugu

 • హనుమాన్ చాలీసా గోస్వామి తులసీదాస్ హనుమంతుని దర్శనంతో హనుమంతుని స్తుతిస్తూ పాడిన స్తోత్రము.
 • ఈ స్తోత్రాన్ని మంగళ, శని, గురు వారాలలో ఉదయం మరియు రాత్రి వేళలో చదవడం మంచిది.
 • హనుమాన్ చాలీసాను శని ప్రభావం ఉన్నవారు పఠించడం వాళ్ళ అన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి.
 • దీనిని తరుచుగా చదవటం వల్ల శరీర అస్వస్థత, దీర్ఘ కాలిక వ్యాధులు తొలగి దృష్ట శక్తుల ప్రభావం పోతుంది.
 • హనుమాన్ చాలీసాను శ్రద్ధతో పఠించటం వల్ల ఆర్థిక సంబంధిత సమస్యలు తొలగి మనశ్శాంతి, మనోబలం పెరుగుతాయి.
 • విపత్తు సమయాలలో, శుభ ముహుర్తాలలో (మృగశిర నక్షత్రం రోజుల్లో) 108 సార్లు, రోజూ 11 సార్లు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
 • హనుమాన్ చాలీసా యొక్క మహత్యం, చరిత్ర క్రింద ఇవ్వబడింది, చదివి తెలుసుకోండి.హనుమాన్ చాలీసా తెలుగులో

Hanuman Chalisa Lyrics in Telugu

hanuman-chalisa-telugu-lyrics
హనుమాన్ చాలీసా యొక్క మహత్యం, చరిత్ర క్రింద ఇవ్వబడింది, చదివి తెలుసుకోండి.

"Hanuman Chalisa Image Download"

"Hanuman Chalisa Telugu Pdf file"

"Download Hanuman Chalisa mp3 File"

తెలుగు లింగాష్టకం    వరలక్ష్మీ వ్రతం    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము    తెలుగు హనుమాన్ చాలీసా    మరిన్ని ..   హనుమాన్ చాలీసా చరిత్ర / మహత్యం

History and Improtance of hanuman chalisa in telugu

                  ఒక రోజు తులసీదాస్ నది వొడ్డున ఉన్న చెట్టు కింద రాముని ధ్యానంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్య క్రియలు జరుగుతుండగా అతని భార్య చెట్టు క్రింద కూర్చొని వున్నతులసీదాసుని గమనించి అతని దగ్గరకు వొచ్చింది. తులసీదాసు ఆమెను చూసి దీర్ఘసుమంగళీభవ అని అంటాడు. అప్పుడు ఆమె “నా భర్త మరణించాడు మీరు ఇలా ఆశీర్వదిస్తున్నారు” అని అంటుంది. అప్పుడు తులసీదాసు అదేంటి రాముడు నాతో నిజమే చెప్పిస్తాడు అని అంటాడు. తులసీదాసు తన కలశంలోని నీటిని ఆ వ్యక్తిపై చల్లుతాడు. దానితో ఆ వ్యకి మళ్ళీ బ్రతుకుతాడు. దీనితో అందరూ ఆశ్చ్యర్య పోతారు.

                   ఈ విషయం చివరకు వారణాసి పట్టణ రాజు అక్బరు బాదుషాకు తెలిసి తులసీదాసుని ఆస్థానానికి పిలిపిస్తాడు. తులసీదాసుని అతను చేసిన మహిమలను మళ్ళీ ప్రదర్శించమటాడు. దానికి తులసీదాసు అందులో తన మహిమలు ఏవీ లేవని అంతా ఆ రాముని కృప అని అంటాడు. దీనితో రాజుకి కోపం వొచ్చి రాజభటులకి తులసీదాసుని కొరడాలతో కొట్టమని ఆదేశిస్తాడు. దీనిని గమనించిన హనుమంతుడు కోతుల సమూహాలతో రాజభటులపై దాడి చేస్తాడు. దీనిని గ్రహించిన తులసిదాసు హనుమంతుని స్తుతిస్తూ స్తోత్రాన్ని పాడుతాడు. ఆ స్తోత్రమే హనుమాన్ చాలీసా. ఆంజనేయుడు తులసీదాసు స్తోత్రానికి మెచ్చి ఈ స్తోత్రాన్ని పఠించినవారికి తాను తోడు ఉండి వారి కష్టాలను దూరం చేస్తానని చెపుతాడు.

తెలుగు లింగాష్టకం    వరలక్ష్మీ వ్రతం    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము    తెలుగు హనుమాన్ చాలీసా    మరిన్ని ..   About Hanuman Chalisa Stotram (Slokam)

 • Hanuman Chalisa stotram is written by Goswami Tulasidas praising the god "Hanuman".
 • It is good to read hanuman chalisa on tuesday, saturday, thursday in the morning or night.
 • By chanting hanuman chalisa people can get rid of all types of shani doshas, illness, chronical diseases, evil and bad thoughts.
 • By reading hanuman chalisa lyrics regularly with full devotion people can get piece and confidence.
 • Reading hanuman chalisa in tuff movements of life, for 108 times, 11 times a day people can come out from the disaster of their lives

Download Hanuman Chalisa telugu mp3 Audio

Download and listen to all the lyrics of Hauman Chalisa from the link bellow enjoy!!
Hanuman Chalisa mp3 audio file in telugu

తెలుగు లింగాష్టకం    వరలక్ష్మీ వ్రతం    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము    తెలుగు హనుమాన్ చాలీసా    మరిన్ని ..