Telugu Festivals

(తెలుగు పండుగలు)

Telugu Festivals

           ఒక కొత్త, ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తుంది పండుగ. మన అలసిన మనసులకు ఆహ్లాదాన్ని ఇస్తూ, ఆధ్యాత్మిక భావనలను స్పురింపజేస్తుంది పండుగ. మనల్ని ప్రశాంత వాతావరణంలో గడిపేలా చేస్తుంది పండుగ. దూరాలను తగ్గించి, బంధాలను పెంచి బాంధవ్యాలను స్థిరపరిచే ఆరోగ్యకరమైన వైఖరియే మన "తెలుగు పండుగ".

          పవిత్ర మనసుతో మన ఇష్ట దైవాలను కొలిస్తే దైవములో మన ఆత్మను నిమగ్నం చేసేది మన తెలుగు పండుగ. ఇంతటి విశిష్టతగల మన తెలుగు పండుగల గురించి మనం తెలుసుకోవాలి.

ముఖ్యమైన తెలుగు పండుగల గురించి క్రింద తెలుసుకోండి.


బతుకమ్మ    బోనాలు    దసరా    దీపావళి    సంక్రాంతి    ఉగాది    మహా శివరాత్రి    మేడారం సమ్మక్క సారక్క జాతర