Have, Has, Had

(కలిగియుండు, కలిగియుండెను)
(Lesson-10)
↶Previous Next↷

Have, Has, Had:

           Have, Has, Had అనే పదాలు స్పోకెన్ ఇంగ్లీష్ లో తరుచుగా వాడే పదాలు. వీటిలో Have, Has అంటే "కలిగియుండు" అని అర్థం, Had అనగా "కలిగిఉండెను" అని అర్థం.

Have ను present tense లో I, We, You, They లకు మరియు Has ను He, She, It లకు వాడతారు.

Had ను past tense లో వాడతారు, Had ను అన్ని Subject (కర్త) లకు ఉపయోగిస్తారు. వీటి ఉపయోగాన్ని క్రింది వాక్యాలలో గమనిద్దాం.

Sentences with Have, Has, Had:

I have a necklace.
She has a necklace.
We had a grate time.
You have no sense at all.
He has a house and four acres of land.
They had a nice car.