Must, Should

(Lesson-15)
↶Previous Next↷

Must, Should:

           తప్పనిసరిగా ఒక పని అవ్వాలి అని మాట్లాడే సందర్భంలో "Must" ను ఉపయోగిస్తారు.

విధిని, బాధ్యతను, ధర్మాన్ని, కచ్చితంగా జరగవలసిన పనులను గురించి మాట్లాడే సందర్భంలో "Should" ను ఉపయోగిస్తారు.

ఈ స్ట్రక్చర్ ను ఉపయోగించి వ్రాసిన క్రింది వాక్యాలను గమనించండి.

Sentences with Must, Should:

I must attend the interview.
The doctor must do that operation.
We must apply for a job.
I should go to school regularly.
We should respect elders.
They should attend the conference today.