Spoken English Structures

(స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్)
(Lesson-9)
↶Previous Next↷

Spoken English Structures:

          ఇంగ్లీషు భాషలో తరుచుగా వాడే కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలు ఉపయోగించి వ్రాసిన వాక్యాలు (sentences) ఒక నిర్దిష్టమైన అర్థాలను సంతరించుకుంటాయి. ఈ పదాలు ఇంగ్లీషు భాషలో తరుచుగా ఉపయోగిస్తారు. కాబట్టి వీటి అర్థాన్ని, అవి వాక్యంలో అమరే క్రమాన్ని గుర్తుంచుకోవడం చాల అవసరం.

Structures in Spoken English:

Have, Has, Had, Have to, Has to, Had to, Can, Could, Would, Would like, May, May be, Might, Must, Should, Let, Used to, Either Or, Neither Nor, Not Only But Also, As soon as, Although, Eventhough, As if, Some one, No one

పైన ఇవ్వబడిన Spoken English Structures గురించి ఒక్కొక్కటిగా తరువాతి lessons లలో తెలుసుకోండి.