Used to

(Lesson-17)
↶Previous Next↷

Used to:

           గతంలో క్రమం తప్పకుండ అలవాటుగా చేస్తూ ఉన్న పనులను ప్రస్తుతం చేయడంలేదు, గతంలో తరుచుగా చేసే వాడిని అని చెప్పటానికి "Used to" ను ఉపయోగిస్తారు. Used to ను ఉపయోగించి వ్రాసిన కొన్ని వాక్యాలు క్రింద ఇవ్వబడ్డాయి వాటిని ఒకసారి గమనించండి.

Sentences using "Used to":

I used to drink vodca regularly.
I used to tell lies.
She used to encourage me every time.
They used to play cricket every week.
We used to eat non veg in the past.