Not only But also

(Lesson-19)
↶Previous Next↷

Not only But also:

           మనం ఎప్పుడయినా రెండు పనులను చేసినప్పుడు " నేను ఈ పనిని చేశాను ఇదే కాకుండా ఆ పని కూడా చేశాను " అని చెప్పాలని అనుకున్నప్పుడు "Not only But also" ను ఉపయోగించాలి. "Not only But also" స్ట్రక్చర్ ను ఉపయోగించి తయారు చేసిన వాక్యాలు క్రింద ఇవ్వబడ్డాయి వాటిని ఒకసారి గమనించండి.

Sentences using "Not only But also":

She has brought not only cakes book but also cookies.
I will not only purchase a mobile but also a laptop.
They will not only play foot ball but also basket ball.
Ramesh not only speaks english but also telugu.
He not only works in hyderabad but also in chennai.