Spoken English With Telugu

స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగులో
↶Previous Next↷

          ఆంగ్లభాష యొక్క ఆవశ్యకత ప్రతి వ్యక్తికీ నిజ జీవితంలో భాగం అయింది. దాని అవసరం స్థానికంగా, స్థానికేతరంగా అనగా వివిధ ప్రాంతములందు లేదా దేశాలయందు ఎల్లలు లేని జీవితానికి ఇది అత్యవసరము. "విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అన్న నానుడి నిజం. సర్వ వ్యవస్థలయందు, సర్వ కాలాలయందు జీవితాధారము ఇప్పుడు ఆంగ్ల భాషయే అనుటలో సందేహం లేదు.

          తెలుగు ప్రజలందరికీ ఆంగ్లభాష సరళీకృతం కావడమే మా ప్రధాన ధ్యేయం. దానికే మా ఈ చిన్న ప్రయత్నం. మీలాంటి ఆంగ్ల భాషను ఆస్వాదించాలనుకునే వారికి ఇది తప్పక సత్పలితాలను అందిస్తుందని భావిస్తున్నాము.

          ఈ Spoken English కోర్సు 25 భాగాలుగా విభజించబడింది. ఈ కోర్సులోని అన్ని విభాగాలను వరసగా చదవడానికి క్రింద ఇవ్వబడిన Next మరియు Previous బటన్స్ ను ఉపయోగించండి, అలాగే పైన ఇవ్వబడిన (ప్రక్కన) మెనూ ( ఐకాన్ సింబల్ ≡ ) పై క్లిక్ చేసి కావలసిన పాఠ్య భాగాన్ని ఎంచుకొని చదవవొచ్చు.

ఈ Spoken English in Telugu కోర్సులో మొదటి విభాగం నుండి వరుసగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Spoken English in Telugu Lesson-1